Thursday, 25 June 2026 08:08:17 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి

Date : 23 June 2026 06:07 PM Views : 20

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యంచేసే కుట్రలని తిప్పికొడతాం గ్రామీణ ఉపాధి కార్మికులకు 200 రోజులు పని కల్పించాలి దినసరి కూలీ రూ.700లకు పెంచి ఇవ్వాలి పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించాలి బికెఎంయు జిల్లా నాయకులు రేసు ఎల్లయ్య, పూర్ణచందర్ రావు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనిలో వి బి జీ రాంజీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఉపాధి కార్మికుల హక్కులను కాపాడాలనివ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు) జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు ఎల్లయ్య, అధ్యక్షులు వి పూర్ణచందర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని విమర్శించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని పునరుద్ధరించి పటిష్టంగా అమలు చేయాలని, ఏటా వంద రోజులకు కాకుండా 200 రోజులు పని కల్పించి, దినసరి వేతనం రూ.700లు చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో కార్మికుడు అంగవైకల్యం పొందినా, మరణించినా రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు, పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బికెఎంయు, ఏఐకెఎస్, సిపిఐ నాయకులు ఎస్డీ సలీం, ముత్యాల విశ్వనాథం, సప్క నాగేశ్వరరావు, కొమరం హనుమంతరావు, వేములపల్లి శ్రీను, పద్మజ, నిమ్మల రాంబాబు, అన్నారపు వెంకటేశ్వర్లు, గుర్రం వెంకటేశ్వర్లు, అజ్మీర శ్రీనివాస, వాడే లక్ష్మి, బానోత్ రవి, భూక్య బిక్కులాల్, వజ్జా రాజేశ్వరి, శనగరపు శ్రీనివాసరావు, దినేష్, నామ పండు, గిరి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: