తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దశాబ్దాల కల అయిన కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ, కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. దాదాపు 70 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ నూతన రైల్వే లైను సుమారు రూ.1,695 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ