తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణేష్ నవరాత్రుల సందర్భంగా రైటర్ బస్తి గొల్లగూడెంలో WBG యూత్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు యెల్డండి పూర్ణచందర్ రావు, నంది శశి కుమార్ ,కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ, నాగ సీతారాములు,కంచర్ల చంద్రశేఖర్ ఆళ్ల మురళి, భూక్య రాంబాబు, సింగరేణి యూనియన్ నాయకులు రజాక్ wdg యూత్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ