తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన నిధులు, ఇతర సౌకర్యాల వివరాలను ఉన్నత విద్య శాఖా కార్యదర్శికి సమర్పించిన ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని కృషి ఇంటర్మీడియట్ విద్య ఇక మండల కేంద్రంలోనే హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
Admin
తెలుగు వెలుగు టీవీ