తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మరియు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ సమాచారశాఖల మంత్రి వర్యుల పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వములో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయుటకు ఇష్ట పడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం బొజ్జాలగూడెం, లక్ష్మిపురం గ్రామాల మాజీ సర్పంచులు, జోగా బక్కయ్య వరుస వసంత్, బరపాటి శ్రీను, ప్రజలు ఖమ్మం MP రామ సహాయం రఘురామిరెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము చౌదరి నాయకత్వములో కాంగ్రెస్ పార్టీలొ చేరినారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల మురళి, పెదబాబు, పుణెం. శ్రీనివాస్, మైనార్టీ జిల్లా కార్యదర్శి MD. గౌస్ పాషా, గుంజ సూరిబాబు, చిట్టిబాబు, వరుస నరసింహారావు, బుర్ర శంకర్, ఎట్టి వెంకన్న, రవి, తాటి రాంబాబు, కురుసం రమేష్ , కోరం నరేష్, కోరం రాజు, కురుసం వెంకటేష్,తేజావత్ సక్రు, తేజావత్ మంగయ్య, తేజావత్ శంకర్, మాలోత్ మంగీలాల్, బుక్య శ్యాం కుమార్, లకావత్ సాంబ, బచ్చల మల్లయ్య, వజ్ర ఎంకన్న, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ