Saturday, 18 April 2026 06:06:36 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana)కు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాల(JNV)ను మంజూరు చేసింది

Date : 16 June 2025 09:33 PM Views : 2795

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ(Telangana)కు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాల(JNV)ను మంజూరు చేసింది. అయితే ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు 2024 డిసెంబర్లో ఆమోదం తెలిపినప్పటికీ, నేడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్నగర్, మేడ్చల్-మల్కాజ్గరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో స్థాపించబడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 28 నవోదయ విద్యాలయాలు, 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ప్రస్తుతం తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు (కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం) ఉండగా, కొత్తగా మంజూరైన 7తో కలిపి మొత్తం 16కు చేరనున్నాయి. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు 2024-29 మధ్యకాలంలో రూ.2,359 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో మూలధన వ్యయం రూ.1,944 కోట్లు, నిర్వహణ ఖర్చు రూ.415 కోట్లుగా అంచనా వేయబడింది.

ప్రస్తుతం తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు (కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం) ఉండగా, కొత్తగా మంజూరైన 7తో కలిపి మొత్తం 16కు చేరనున్నాయి. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు 2024-29 మధ్యకాలంలో రూ.2,359 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో మూలధన వ్యయం రూ.1,944 కోట్లు, నిర్వహణ ఖర్చు రూ.415 కోట్లుగా అంచనా వేయబడింది. తెలంగాణ విద్యాశాఖ అధికారులు నవోదయ విద్యాలయ అధికారులతో సమావేశమై, ఈ 7 విద్యాలయాల్లో జూలై 14, 2025 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ విద్యాలయాలు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ పాఠశాలలుగా ఉంటాయి, బాలబాలికలకు ఉచిత విద్య, హాస్టల్ వసతి, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్సీసీ, చిత్రలేఖనం వంటి శిక్షణను అందిస్తాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% సీట్లు కేటాయించబడతాయి, ప్రవేశాలు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST) ద్వారా జరుగుతాయి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :