తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో 2024 గ్రామపంచాయతీ ల ఎన్నికల ముసాయిదా ఓటర్ లిస్టు ప్రచురించడం జరిగినది. ఓటరు ముసాయిదా పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని 26వ తారీఖున వాటిని పరిష్కరించటం జరుగుతుందని ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. మండలంలోని అనంతారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి జి శైలజ ఓటర్ లిస్ట్ ప్రచురించడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ