తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బుధవారం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 75 వ జన్మదినము సందర్భంగా కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉదయం 10.00 గం.లకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరుగుతుంది. జిల్లాలోని బీజేపీ రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు, సీనియర్ నాయకులు,అభిమానులు వివిధ క్షేత్రాలలో ఉన్న వ్యక్తులు అందరూ పాల్గొనాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ