తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామం ఆదివారం రోజున ఊరు మొత్తం వనభోజనానికి కదిలింది. అన్ని కులాల వారు కులాల తారతమ్యం లేకుండా ప్రజలు అంతా వనభోజనాలకు బయలుదేరారు. ఊరులోని ప్రజలందరూ కలిసి వనభోజనాల కోసం పాలగుట్ట దగ్గరలో ఉన్న మామిడి తోటల్లోకి వెళ్ళారు. అక్కడ అందరూ కలిసి వంటలు చేసుకొని, భోజనం చేసి, ఆనందంగా గడిపారు. చిన్నపిల్లలంతా ఆటలాడుతూ పెద్దవాళ్లంతా ముచ్చట్లతో రోజు మొత్తం మామిడి తోటలో సాయంత్రం వరకు సరదాగా గడిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ