తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా డిప్యూటీ ఎస్వో పరంధామ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం సీఇఆర్ క్లబ్లోని ఇండోర్ కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగ్ ను మంగళవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్ పాటిల్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. సింగరేణి యాజమాన్యం బాక్సింగ్ రింగుకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసినందుకు అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ