తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 22(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం లోని కరివారిగూడెం లో 8 గ్రూపులకు చెందిన డ్వాక్రా మహిళా రుణము నెలవారీ వాయిదా సుమారు 30 లక్షలు డబ్బులను అదే గ్రామానికి చెందిన గ్రామ దీపిక మరియు ఏపీజీవీబీ బ్యాంక్ మిత్ర గరిడి దుర్గారావు కట్టినారు.సదరు ఆ వ్యక్తి తీసుకున్న డబ్బులు బ్యాంకు కి కట్టకపోవడం తో సుజాతనగర్ ఏపీజీవీబీ బ్యాంకు వారు డోక్రా మహిళలకు నోటీసులు పంపించారు . బ్యాంకుకు డబ్బులు కట్టలేదున్నా విషయం తెలుసుకున్న డ్వాక్రా మహిళలు ఐకెపి కార్యాలయంలో ధర్నా చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ