తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) 2050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన అభ్యర్థుల నుండిఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 28-09-2024 నుండి మొదలవుతుంది అప్లికేషన్ స్వీకరణకు చివరి తేదీ 14-10-2024 ( సాయంత్రం ఐదు గంటల లోపు ) పరీక్ష తేదీ17-11-2024మరిన్ని వివరాలకు http://mhsrb.telangana.gov.inవెబ్ సైట్ ని సంప్రదించగలరు
Admin
తెలుగు వెలుగు టీవీ