తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భదాద్రి కొత్తగూడెం మే 22 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం లొ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి పురస్కరించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. హనుమాన్ చాలీసా, ఎకనామా వచనము ల భజనలు చేసారు. భక్తులు అంతా తెల్లవారు జాము నే గుడికి చేరుకొని పూజలలో పాలుగోన్నారు. ఆలయ కమిటి వారు భక్తులందరికి తీర్థప్రసాదలు పంపిణీ చేశారు. పూజలు అనంతరం అన్నప్రాసదము ఏర్పాటు చేసారు
Admin
తెలుగు వెలుగు టీవీ