తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ 29వ డివిజన్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన మల్హోత్ర సాగర్ పై సీపీఐ అభ్యర్థి మాచర్ల శ్రీనివాస్ జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్కు బుధవారం ఫిర్యాదు చేశారు. మల్హోత్ర సాగర్ తన నామినేషన్ పత్రాలలో పూర్తి సమాచారం ఇవ్వకుండా అధికారులను మోసం చేశారని, తన కుటుంబ వివరాలను దాచిపెట్టి పోటీ చేశారని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ