తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చుంచుపల్లి : చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్ కాలనీలో గిరిజన నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివాసి హక్కులు చట్టాలను కాపాడుతూనే జీఓ.3ను పునరుద్ధరిస్తూ ఏజెన్సీలో 100% రిజర్వేషన్ చేయుటకు ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర డిమాండ్ చేశారు..
Admin
తెలుగు వెలుగు టీవీ