తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఇతర శాఖ మంత్రులు చే 25-06-2025 నుండి 29-06-2025 వరకు హైదరాబాద్ ట్యాంక్ బండ్, హెచ్. ఏం. డి. ఏ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ మరియు అమ్మకమును ప్రారంబించన్నున్నారు. ఇందులో వెనుకబడిన తరగతులకు చెందిన చేతివృత్తుల (కుమ్మరి, మేదరి, నేత / చేనేత, వడ్రంగి, కమ్మరి, పూసల) వారు స్వయంగా తయారు చేసినటువంటి వస్తువుల ప్రదర్శన మరియు అమ్మకము కలదు. ఈ ప్రదర్శనకు అందరూ అందరూ పాల్గొనవచ్చు అని తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ