తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మే 01 (తెలుగు వెలుగు) : స్థానిక శ్రీవిద్య విద్యాలయం విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో సంచలన విజయం సాధించారు ఈ విద్య సంవత్సరము మొత్తం 45 మంది గాను 45 మంది ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించడమే కాక అత్యధికంగా 581 మార్కులతో అగ్రస్థానంలో ఎరగరాజు బిందు ఎరగరాజు బిందు సహస్ర, చింతాల జోష్ణ శ్రీ ద్వితీయ స్థానంలో. మొరంపూడి రేవతి తృతీయ స్థానంలో మహమ్మద్ అబ్దుల్ మోహి నాలుగో స్థానంలో అంతేకాక 45 మంది విద్యార్థులతో 36 మంది 500 పైగా మార్కులు సాధించి ఫలితాలలో విజయ విజయకుంది మోగించారు ఈ సందర్భంగా పాఠశాల సీఈవో శ్రీకృష్ణ చైతన్య గారు మాట్లాడుతూ విజేతలను సన్మానించి అభినందించారు ఇంతటి గొప్ప విజయానికి సహకరించిన తల్లిదండ్రులను కొనియాడారు ఇటువంటి అద్భుత ఫలితాలను సాధించడానికి విశేష కృషిచేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందించారు విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడానికి క్రమశిక్షణ నిబద్ధతతో శ్రమించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుజిత్ కుమార్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ