తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రిొహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ నేతృత్వంతో కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కాగితోజు శివ ప్రసాద్ రైల్వే ఏరియా మేనేజర్ తో కలిసి యాంటీ డ్రగ్స్ పోస్టర్లు
ఆవిష్కరించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా "చేయి చేయి కలుపుదాం.. మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం" అనే పోస్టర్లను రైల్వే స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అంటించారు
Admin
తెలుగు వెలుగు టీవీ