తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మృణాళ్ శ్రేష్ఠ ఐఏఎస్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ