తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం క్లబ్ లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా పంపిణీ చేసిన కళ్యాణ్ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులు. .ఈ కార్యక్రమంలో పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ