తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 19 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం గంగారం తండా గ్రామానికి చెందిన మాలోతు శ్రీను అనే వ్యక్తి ఆదివారం రాత్రి నుండి కనబడుటలేదు అని కుటుంబ సభ్యులు జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ