తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కేంద్రము లో మంగళవారం రాత్రి పత్తి మార్కెట్ కు సమీపంలో గల ప్రభుత్వ స్థలము నందు జూలూరుపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబి తో మట్టి తోలకాలు జరుపుతున్నాడని సమాచారంపై జూలూరుపాడు ఎస్సై రవి తన సిబ్బందితో కలిసి అచ్చటికి వెళ్లి జెసిబి ను మరియు ట్రాక్టర్ ను స్వాధీన పరుచుకొని స్టేషన్కు తీసుకుని వచ్చి తగు చర్య నిమిత్తము స్థానిక రెవిన్యూ అధికారులకి అప్పగించడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ