తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర బిజెపి నాయకురాలు బానోతు విజయలక్ష్మి భర్త బానోతు కిషన్ నాయక్ అనారోగ్యంతో కన్నుమూత. వీరి పిల్లలు ముగ్గురు డాక్టర్లు. వారిలో ఒకరు కొత్తగూడెంలో ప్రముఖ డాక్టర్ బిందు పల్లవి. కిషన్ నాయక్ మృతి చెందిన విషయం తెలుసుకొని డాక్టర్లు వ్యాపారస్తులు ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ