తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులైన వారికి ప్రభుత్వ ఇళ్లు కేటాయించాలని, కొత్త రేషన్ కార్డులను వెంటనే అందించాలని, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి వినతి పత్రం అందజేసిన చుంచుపల్లి మండల బి జే పి పార్టీ ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ నాయకత్వంలో జరిగింది దీనిలో బి జే పి నాయకులు పొనగంటి రాజు, బడే రమేష్, రతన్ లాల్, పెరబోయిన నరసింహ రావు, సతీష్, సొప్పరి క్రాంతి, సలీం, తదితరులు పాల్గొనారు
Admin
తెలుగు వెలుగు టీవీ