తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులు, పనులను మరింత వేగవంతంగా నిర్వహించాలని సీఎండీ బలరామ్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మందకొడిగా పనులు కొనసాగితే ఉపేక్షించేది లేదని వివిధ విభాగాల అధికారులను హెచ్చరించారు. మరో 10 రోజుల్లో ప్రతీ పనిలో ప్రగతి కనిపించాలని పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ