తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. రూ.3 లక్షల నాన్ రిఫండబుల్ డీడీ చెల్లించి టెండర్లలో పాల్గొనాలని జీవో విడుదల చేసింది. కాగా గతంలో ఈ ఫీజు రూ.2లక్షలు ఉండేది. అలాగే నగరాల్లో లైసెన్స్ ఫీజును సైతం రూ.10 లక్షలకు పెంచింది. అయితే కాలపరిమితి మాత్రం పాత పద్ధతిలోనే 2 ఏళ్లకేపరిమితం చేసింది. టెండర్ల స్వీకరణ తేదీలు ఇంకా ప్రకటించలేదు
Admin
తెలుగు వెలుగు టీవీ