తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం,పాల్వంచ పట్టణ ప్రజలకు వారి ప్రయాణం సులభతరం చేయడానికి రాపిడో సర్వీస్ అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం బైక్ మరియు ఆటో ప్రయాణ సేవలు అందిస్తున్న రాపిడో.ఇంత వరకు కేవలం హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న రాపిడో సేవలు కొత్తగూడెం పాల్వంచ వంటి పట్టణాల్లో కూడా అందుబాటులో కి వచ్చి అన్ని రంగాలలో వారికి ప్రయాణం సులభతరం చేసినందుకు ప్రజలు నిరుద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన రాపిడో.
Admin
తెలుగు వెలుగు టీవీ