తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ములకలపల్లి : * సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా కమలాపురం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు .
సీతారామయ్య ఎత్తిపోతల పథకంలో భాగంగా కమలాపురం వద్ద నిర్మించిన పంప్ హౌస్ 3 ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి పరిశీలించి, పంప్ హౌస్ ట్రైలర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంప్ హౌస్ 3 లో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైనదని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ అడ్వైజర్ పెంటా రెడ్డి మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొనినారు
Admin
తెలుగు వెలుగు టీవీ