Tuesday, 26 May 2026 11:23:26 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు.

Date : 19 May 2026 01:02 PM Views : 229

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హైదరాబాద్‌లోని Rainbow Children's Hospital లో చికిత్స పొందుతున్న 8 ఏళ్ల చిన్నారి గుగులోత్ సాయి కిరణ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు.ఒకప్పుడు పరిగెత్తుతూ, నవ్వుతూ, ఎన్నో కలలు కనిన ఈ చిన్నారి ఇప్పుడు aHUS మరియు PRES అనే రెండు అరుదైన, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ PICUలో చికిత్స పొందుతున్నాడు. సాయి కిరణ్ తల్లిదండ్రులు తమ కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు ఇప్పటివరకు సుమారు ₹10 లక్షలు ఖర్చు చేశారు. ఇందుకోసం తమ వద్ద ఉన్నదంతా అమ్ముకున్నారు. అయినప్పటికీ చికిత్స పూర్తిచేయడానికి ఇంకా ₹10 లక్షలు అత్యవసరంగా అవసరమవుతున్నాయి. తల్లిదండ్రుల ఆవేదన,మా బిడ్డను బ్రతికించేందుకు మా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం. మీలో ప్రతి ఒక్కరి చిన్న సహాయం కూడా మా బిడ్డకు కొత్త జీవితం ఇస్తుంది. దాతలకు విజ్ఞప్తి మనలో ప్రతి ఒక్కరూ కేవలం ₹100 చొప్పున సహాయం చేసినా ఈ చిన్నారి చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుంది.మీ ఒక్క రూపాయి కూడా ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడగలదు. సంప్రదించవలసిన వారు తండ్రి: గుగులోత్ రాంబాబు –8978123687.తల్లి: ప్రియా దర్శిని – 7032022841.ఇతర సంప్రదింపు: 8712508808. విరాళాల కోసం UPI ID: 7032022841@ybl పేరు: Jangam Priya Darshini బ్యాంకు వివరాలు బ్యాంకు: State Bank of Indiaఖాతా పేరు: Jangam Priya Darshini ఖాతా సంఖ్య: 62217883477 IFSC: SBIN0020905 మనం కలిసితే ఒక చిన్నారి ఇంటికి తిరిగి వస్తాడు మీరు పంచే ప్రతి రూపాయి... ఒక తల్లి కన్నీటిని ఆపగలదు. ఒక తండ్రి ఆశను నిలబెడుతుంది. ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడుతుంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :