తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాశ్మీర్లో అమరులైన పర్యటకుల ఆత్మ శాంతి కొరకు మరియు ఉగ్రవాదం పై ఉక్కు పాదం మోపి ఉగ్రవాదాన్ని ఈ దేశం గడ్డమీద నుంచి కూకటి వేళ్లతో పెకిలించాలని ముష్కర్ల ఆట కట్టించాలని పాకిస్తాన్ కుక్కల్లారా ఖబర్దార్ అంటూ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో రుద్రంపూర్ లో భారీ ఎత్తున బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ రుద్రంపూర్ సంత గ్రౌండ్ నుంచి మొదలై మార్కెట్ ఏరియా మెయిన్ రోడ్డు ద్వారా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని మౌనం మౌనం పాటించారు ఈ ర్యాలీలో హిందువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ