తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 30 (తెలుగు వెలుగు) జూలూరుపాడు పోలీస్ వారి ప్రతిభకు వరసగా అభినందనలు, అవార్డులు, రివార్డులు వస్తున్నాయి. ఈ నెల 28/09/2024 రోజునా జరిగిన నేషనల్ మెగా లోకదలత్ లో కొత్తగూడెం సబ్ డివిజన్ లో ఎక్కువ కేసులను కాంప్రమైజ్ చేసినందుకు గాను ఈ రోజు కొత్తగూడెం DSP ఆఫీసు లో జూలూరుపాడు పోలీసుస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బుచ్య, ఎస్ఐ రాణా ప్రతాప్ మరియు సీఐ ఇంద్రసేనా రెడ్డి ని అభినందించి మరియు రివార్డ్ ఇవ్వడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ