తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ లకు మహర్దశ దశాబ్దాలు గా నిర్లక్ష్యానికి గురైన కొత్తగూడెం బస్టాండ్ కు సింగరేణి CSR ద్వారా 14 కోట్లు, పాల్వంచ బస్టాండ్ కు GENCO csr ద్వారా 14 కోట్ల తో నూతన బస్టాండ్ లు ఎం ఎల్ ఏ కూనంనేని ప్రతిపాదనలకు ప్రభుత్వం, సింగరేణి, GENCO సంస్థల అంగీకారం.
Admin
తెలుగు వెలుగు టీవీ