తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * కొత్తగూడెం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న వినాయక మండపాల్లో అన్న ప్రసాద స్వీకరణ కార్యక్రమం చేపట్టారు భక్తులందరూ విరివిగా పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించి నిర్వాహకులను అభినందించారు 35వ వార్డులోని బండారి యూత్ 24వ వార్డులోని లక్ష్మీ గణపతి యూత్ మరియు గాజులరాజం బస్తీ పోచమ్మ దేవాలయం లో జరిగిన అన్న ప్రసాద కార్యక్రమంలో పలువురు హాజరై తమ వంతుగా సేవలందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ