తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 12వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్ లోని మణికొండ యందు కల భాష్యం బ్లూమ్ పాఠశాల యందు ఆదియోగి పరమేశ్వర ఫౌండేషన్ వారి ఆధ్వర్యం లో నిర్వహించబడుతున్న రాష్ట్ర స్థాయి యోగ పోటీలకు కొత్తగూడెం లోని వివేకవర్దిని డిగ్రీ కళాశాల విద్యార్థిని లాస్య ఎంపిక అయినట్లు AYPYF ,TYTEE ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ గుమలాపురం సత్యనారాయణ తెలియచేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సతీష్, PD మల్లేశ్ రాష్ట్ర స్థాయిలో కూడా విజయాన్ని సాధించాలి అని అభినందనలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ