తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంనగర్ లో గల ఎస్ ఆర్ డిజి స్కూల్ ముందు క్లీనర్ శ్రీనివాస్ మృతదేహం తో బైఠాయించిన కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచిన వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు సంఘసేవకులు భారీగా చేరిన పరిసర ప్రాంత ప్రజలు స్కూల్ పిల్లల ప్రాణాలు కాపాడుతూ తన ప్రాణాలు వదులుకున్న బస్ క్లీనర్ శ్రీనివాస్ న్యాయం కోరుతున్న కుటుంబ సభ్యులు స్పందించని ఎస్ ఆర్ డిజి స్కూల్ యాజమాన్యం
Admin
తెలుగు వెలుగు టీవీ