తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రం సాధకుడు తెలంగాణ బాపు తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ 71వ జన్మదిన సందర్భంగా కార్పొరేట్ ఏరియా టీబీజీకేఎస్ ఆఫీస్ లో కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రo కేక్ కట్ చేసి మొక్కలు నాటడం జరిగింది. అనంతరం జ్యోతి వృద్ధాశ్రమంలో పండ్లు పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ జాఫర్ హుస్సేన్,సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ వసికర్ల కిరణ్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ రా సూరి శంకర్, కాగితపు విజయ్ కుమార్, డి వి వి నాగేంద్ర ప్రసాద్,అన్వేష్, బ్రాంచ్ సెక్రెటరీ అశోక్, పిట్ సెక్రటరీ సూరజ్, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుపతి, శైలేష్, అరుణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తొగర రాజశేఖర్, కాజా బక్ష, బోట్ల స్వామి, నాగరాజు, మొక్కల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ