Monday, 20 April 2026 01:34:00 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

కొత్తగూడెం డివిజన్ పరిధిలో ని వినాయక మండపల కమిటీ వారికి దిశా నిర్దేశలు జారీ చేసిన కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్

Date : 16 August 2025 07:19 PM Views : 707

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కోత్తగూడెం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వినాయక మండపల కమిటీ వారిని నేడు 1 వ పట్టణ పోలీసులు స్టేషన్ కి ఆహ్వానించిన డీఎస్పీ అబ్దుల్ రెహమాన్.. డీఎస్పీ మాట్లాడుతూ....ఈ 27 న వినాయక చవితి పండగ ఉన్నందున ముందస్తుగా వాడ వాడ లో పెట్టె వినాయకుడి మండలను, మండపం పెట్టడనికి తీసుకోవాల్సిన తాగు జాగ్రత్తలు, అనుమతులను, మండపల వద్ద పాటించే నియమ నిబంధాలను కమిటీ వారికీ తెలియచేసారు. మండపాలు రోడ్ ఆక్రమించి పెట్టవద్దని, మండపాల వద్ద సౌండ్ ని పూజ సమయం లో మాత్రమే తక్కువ శబ్దం వచ్చే విదంగా చూడాలి, మండపల వద్ద డి జె సౌండ్ సిస్టం గనీ మద్యం సేవించడం గని, మండపల వద్ద ఎటువంటి అల్లర్లు జరిగిన, అవంచినియా సంఘటనలు జరిగిన కమిటీ వారిదే పూర్తి బాధ్యత వహించాలి. వారి పై చట్ట పరమైన చర్యలు కూడా తీసుకోవాల్సివుంటుంది. వినాయకుడి ఊరేగింపు లో మద్యం సేవించి డి జె సౌండ్ బాక్స్ లతో నృత్యాలు చేస్తూ ట్రాఫిక్ నియమ నిభందనాలు పాటించక పోయిన కమిటీ బాధ్యత వహించాలి. మండపాల వద్ద ఎవరో ఒకరు ఉండాలి. Fire accidents జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తి శ్రద్దలతో నవరాత్రులు జరుపకోవాలి. ముందస్తుగా ఏ రోజు నిమజ్జనం చేస్తారో తెలియజేయాలి. దాని వాళ్ళ నిమజ్జనం ప్రాంతం లో సరైన బందోబస్త్ నిర్వహించడం జరుగుతుంది. ఏదేని గొడవ జరిగే అవకాశం ఉంటే Dial 100 కి కాల్ చేయండి. గొడవలు జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలి. నిమజ్జనం రోజున క్రాకర్స్ ని ఉపయోగించారాదు. దాని వాళ్ళ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాము. ఈ కార్యక్రమం లో 1 వ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ , చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. వి. వెంకటేశ్వర్లు, ఎస్ ఐ రమణారెడ్డి, SI రవి, ఎస్ ఐ రాకేష్, ఎస్ ఐ విజయ, ఎస్ ఐ బేగ్ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :