తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కిష్టారంపాడుకి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు లక్ష్మయ్య, దేవా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 2011 సం.రం నుంచి మావోయిస్టు పార్టీలో లక్ష్మయ్య, దేవా పనిచేస్తున్నట్లు తెలియజేశారని చెప్పారు. వీరిద్దరికీ ఎస్పీ ప్రభుత్వం తరఫున ప్రతిఫలాలు అందించారు. మావోయిస్టు పార్టీ సభ్యులు స్వచ్ఛందంగా పోలీసులు ఎదుట లొంగిపోవాలని, వారికి జీవనోపాధి కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ