తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 9 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామం వద్ద ఖమ్మం నుంచి మణుగూరు వెళ్తున్న బస్సును కొత్తగూడెం వైపు నుండి జూలూరుపాడు వెళుతున్న ఆటో ఢీకొన్నాయి. ఆటోలు ప్రయాణిస్తున్న భవాని మాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పాల్వంచ మండలానికి చెందిన వారిగా గుర్తింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ