తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాతృభాషలో స్థానిక విషయాలను విస్తృతం చేయటంతో పాటు కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టైర్-1, టైర్-2 నగరాల్లో ఎఫ్ఎం (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) రేడియో స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. తెలంగాణ వ్యాప్తంగా పది నగరాల్లో 30 ఎఫ్ఎం స్టేషన్లు నెలకొల్పనుండగా .. అందులో ఖమ్మం, కొత్తగూడెంలో మూడు చొప్పున ఏర్పాటు కానున్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ