తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రాంత సీనియర్ రాజకీయ నాయకుడు, 40 ఏళ్లుగా కార్మిక నాయకుడిగా సేవలందించిన రామ్ లక్ష్మణ్ గారి మొదటి వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన కుమారుడు గుడివాడ వేణు, స్నేహితులు మారపాక రమేష్, ఎర్ర కామేష్, బండి విజయభాస్కర్, గొల్ల శీను తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామ్ లక్ష్మణ్ అనేకమందిని రాజకీయ కార్మిక నాయకులుగా తీర్చిదిద్దిన మంచి మనిషిగా, నిరాడంబరుడిగా పేరుగాంచారు.
Admin
తెలుగు వెలుగు టీవీ