తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ములకలపల్లి : ఈనెల 15వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెంలో సీతారామ ప్రాజెక్టు ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.ఏన్కూరు వద్ద లింకు కెనాల్ నుంచి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Admin
తెలుగు వెలుగు టీవీ