తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లోకల్ ఎలక్షన్స్.. ZPTC, MPTC స్థానాలు ఖరారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలను ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా లోకల్ స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. § 1. - 01 2. జడ్పీటీసీలు- 22 3. ఎంపీపీలు - 22 4. 2- 233 మొత్తంగా అధికారికంగా లెక్కలు వెలువడడంతో పోటీ చేసే అభ్యర్థుల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలను ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా లోకల్ స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. § 1. - 01 2. జడ్పీటీసీలు- 22 3. ఎంపీపీలు - 22 4. 2- 233 మొత్తంగా అధికారికంగా లెక్కలు వెలువడడంతో పోటీ చేసే అభ్యర్థుల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది
Admin
తెలుగు వెలుగు టీవీ