తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఐ కి ఒక ఎమ్మెల్సీ స్థానం కొత్తగూడెం :సిపిఐ కి ఎమ్మెల్సీ సీట్ సాధించడంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్సీ సీట్ కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బహుశా ఎమ్మెల్సీ సీట్ పార్టీ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి కి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. మిత్రపక్షం ఒక ఎమ్మెల్సీ స్థానం సీపీఐకి కేటాయింపు
Admin
తెలుగు వెలుగు టీవీ