తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయ మహా కుంభాభిషేక మహోత్సవానికి, గుంపెన గ్రామంలోని అయ్యప్పస్వామి ధర్మశాస్త్ర ఆలయంలో జరిగే ప్రతిష్ట కార్యక్రమాలకు హాజరవ్వాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ను శివాలయం కమిటీ చైర్మన్ నర్సింహారావు, అయ్యప్పస్వామి టెంపుల్ చైర్మన్ మురళి ఆహ్వానపత్రం అందించి పట్టుశాలువాతో సత్కరించారు. తన ఇంటికి వచ్చిన వారిని నాగా సీతారాములు స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా శాలువాలతో సన్మానించి ఆలయాల అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని అభినందించి మద్దతు ఉంటుందని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ