Wednesday, 27 May 2026 12:11:28 AM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

టేకులపల్లి, ప్రభుత్వ బడిలో చదివి మెరిసిన నందినీ – 507 మార్కులతో ప్రతిభకు నిదర్శనం.

Date : 29 April 2026 07:34 PM Views : 201

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంచితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని టేకులపల్లి మండలము బేతంపూడి పంచాయతీ వెంకట్యా తండ కు చెందిన బాణోత్ నందినీ మరోసారి నిరూపించింది. స్థానిక ZPHS టేకులపల్లిలో చదువుతున్న నందినీ పదవ తరగతి పరీక్షల్లో 507 మార్కులు సాధించి ప్రతిభ చాటింది.MPPS వాగొడ్డు తండకు చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మా కుమార్తె అయిన నందినీ, మొదటి నుంచీ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటూ ఈ విజయాన్ని సాధించడం విశేషంగా నిలిచింది. పరిమిత వనరుల మధ్యనైనా కృషి, పట్టుదల ఉంటే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఆమె రుజువు చేసింది.నందినీ ప్రతిభపై పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆమె క్రమశిక్షణ, కష్టపడే తత్వమే ఈ విజయానికి కారణమని తెలిపారు. గ్రామస్తులు, స్నేహితులు నందినీని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నందినీ తల్లిదండ్రులు మాట్లాడుతూ,“మేము ప్రభుత్వ బడులపైనే నమ్మకం పెట్టుకున్నాం. మా కూతురు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ స్థాయి మార్కులు సాధించడం మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. ఈ ఫలితం రావడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, ప్రభుత్వ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని నందినీ విజయంతో మరోసారి స్పష్టమైంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అందుతున్న వసతులు, నాణ్యమైన విద్య మరియు ఇంగ్లీషు మీడియం భోధన ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్ లోనే చవించాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని , నాణ్యమైన భోధన బోధించే ఉపాద్యాయులు ఉన్నారని , ఆమె సాధించిన ఈ ఫలితం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :