తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం జిల్లా. ఖమ్మం, నవంబర్ 24. ( తెలుగు వెలుగు ) మున్నూరు కాపు రాష్ట్ర యువజన సంఘం అధికార ప్రతినిధిగా పొనుగోటి సంపత్ నియామకం*మున్నూరు కాపు బడుగు బలహీన వర్గాల తరపున అలుపు ఎరగని పోరాటం చేసిన సంపత్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన మున్నూరు కాపు ప్రముఖులు
Admin
తెలుగు వెలుగు టీవీ