తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాహన డీలర్లు, సంస్థలతో ఆర్టీఓ సదానందం మంగళవారం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వాహన డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను జిల్లాలో సబ్ డీలర్‌ను కలిగి ఉన్నవారు మాత్రమే పొందటానికి అర్హులని తెలిపారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ వ్యవధిలో (30 ఈరోజులు) వాహనం శాశ్వత నమోదుకు వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. వినియోగదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు...
Admin
తెలుగు వెలుగు టీవీ