తెలుగు వెలుగు టీవీ - వార్తలు / వైరా : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 9(తెలుగు వెలుగు) వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాలు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఏఐసీసీ నాయకురాలు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సోనియా గాంధీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ ఈ కార్యక్రమంలో వెంగన్నపాలెం మాజీ ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు, నవీన్ రాథోడ్, గోపు రామకృష్ణ, చౌడం నరసింహారావు, రామ్ శెట్టి నాగేశ్వరరావు, మాడుగుల నాగరాజు, మద్దిశెట్టి వంశీ, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ