తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరానగర్ కాలనీ సమీపంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా పాల్వంచ ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ